వై.యస్.ఆర్ కడప జిల్లాలో కొత్త ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి.

మరిన్ని వివరాలు త్వరలో...